బర్త్ డే రోజే 2 లక్షల విరాళం ...ఎవరు?
బర్త్ డే రోజే 2 లక్షల విరాళం ...ఎవరు?
సునీల్ అంధులతో బర్త్ డే ను ఈ రోజు చేసుకున్నారు.
కమెడియన్ గా సినీ ప్రవేశం చేసి, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచుకున్నారు . సునీల్ ఈ రోజు(ఫిబ్రవరి 28) పుట్టిన రోజు వేడుకలను దేవనార్ బ్లైండ్ స్కూల్ లో చేసుకున్నారు. అదే విధంగా రూ. 2 లక్షలను అంధ విద్యార్థుల సహాయార్థం విరాళంగా ఇచ్చారు.
#Birthday
#SunilHero
#BellamkondaSuresh
#rajaravindra
#shamboshivashambofilm
#ishachawla
sree devi prasad directgor
@Mee_Sunil
@Actor_sunil
(@BellamkondaSu12
@officialCHAWLA @cgpraveenk @cinesarathi @cg praveen #latest #film #filmnews #filmclub #filmupdates
Comments
Post a Comment