పుల్వామా ఉగ్రదాడి : అమెరికా అధ్యక్షుడు ఘటన భయానకం
పుల్వామా ఉగ్రదాడి : అమెరికా అధ్యక్షుడు
జమ్ము కశ్మీర్‌లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సౌత్ ఏషియాలో రెండు దేశాల మధ్య జరగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. పుల్వామా దాడిపై మాకు నివేదికలు అందాయి. దాడికి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకున్నాం. ఉగ్రదాడిపై సరైన సమయంలో మాట్లాడుతాం.
Comments
Post a Comment