బన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్ . ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలో
ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలో బన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్
అల్లు అర్జున్ సినిమాలు కొన్ని ఫెయిల్ అయినా అతని సినిమాల ఆడియో మాత్రం ఎప్పుడూ హిట్టే.ఇక బన్నీ కి పూర్తిస్థాయి మాస్ హిట్ గా నిలిచిన సరైనోడు సినిమా ఆల్బం ఏ రేంజ్ కో క్లిక్ అయిందో వేరే చెప్పక్కర్లేదు.బన్నీ కోసం ప్రాణం పెట్టి మరీ సాంగ్స్ కొట్టాడు థమన్.ఆ సినిమాలో పాటలన్ని ఒక ఎత్తయితే బ్లాక్ బస్టర్ సాంగ్ ఒక్కటే ఒక ఎత్తు.
ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాలో బన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్
#AyogyaMovie #HeroVishal #JrNTR #NTRTemper #Sarrainodu #StylishStar #Allu Arjun @cgpraveenk @cinesarathi @cg praveen #Bjp #latest #film #filmnews #filmclub #filmupdates
Comments
Post a Comment