మసి బూసిన మారేడు కాయ...విశాఖ రైల్వే జోన్
విశాఖ రైల్వే జోన్ మసి బూసిన మారేడు కాయ
కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసి బూసిన మారేడు కాయేనన్నారు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇటు విశాఖ రైల్వే జోన్ మోసపూరిత ప్రకటన అని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అభివర్ణించారు. వాల్తేరు డివిజన్‌ను కలపకపోవడం వల్ల రూ.500 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి ఉంటుందన్నారు.
విశాఖ రైల్వే జోన్ మసి బూసిన మారేడు కాయ
#AndhraPradesh #RailwayMinisterPiyushGoel #SouthCoastRailway #VijayawadaRailwayJunction #VisakhapatnamRailway Zone @cgpraveenk @cinesarathi @cg praveen
Comments
Post a Comment